ఈ రోజు తేది:
సమయం:
Telugu Theater    
 
సినిమాలు వార్తలు భక్తి పిల్లలకోసం సరదాగ వనిత ఆయుర్వేదం యోగా పాటలు
 
 
ఆయుర్వేదం తులసి పిల్లలకోసం ముగ్గులు బల్బుల ముగ్గు ఆరోగ్యం యోగ
 
  కబుర్లు
7 Eleven Shipping Pvt. Ltd.
నీటితో బ్యూటీ

1. చర్మసౌదర్యం ఇనుమడించాలంటే అన్నింటికంటే చక్కగా పనిచేసే బ్యూటీప్రొడక్ట్ ఏది?- అంటే మన శరీరం ఉత్పత్తి చేసే ఆయిలైనట. ఉదయం నిద్రలేచే సరికి ముక్కుకిరుప్రక్కల, నుదుటి నీద కొంచెం ఎక్కువ మోతాదులో ఆయిల్ చేరుతుంది. ఆ ఆయిల్ ముఖమంతా సమంగా పట్టేటట్లు మునివేళ్లతో అప్ వార్డ్ స్ట్రోక్స్ (వేళ్లను కింద నుంచి పైకి కదుపుతూ) ఇవాలి. పది నిమిషాల తరువాత నీటితో (సబ్బు వాడకుండా) ముఖం కడగాలి. దేహం విడుదల చేసిన నూనెతో మర్దన చేయడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది. పొడిచర్మం వాళ్లలో కొందరికి ఇలా చేయడం కాకపోవచ్చు అలాంటప్పుడు కూడా నిద్రలేచిన తర్వా ముఖాన్ని మొదటిసారి నీటితో మాత్రమే శుభ్రం చేయాలి.

 

2. ప్రతిరోజు నోటి నిండా నీటిని నింపి రెండు - మూడు నిమిషాల సేపు పుక్కిలించాలి. ఇది ముఖం కండరాలకు చక్కని ఎక్సర్ సైజ్. నోట్లో నీళ్లు ఉండగానే దోసిలితో నీటిని తీసుకుని ముఖానికి నీటి వతిడి తగిలేటట్లు చల్లాలి.ఇలా చల్లడం మరీ సున్నితంగా కాకుండా ముఖానికి నీటి ఒతిడి తగిలేటట్లు చల్లలి. ఇలా చేస్తుంటే వార్ధక్యలక్షణాలు దూరమవుతాయి.

 

౩. ముఖాన్ని రోజుకు ఏడు లేదా ఎనిమిదిసార్లు కడగడం సులభమైన బ్యూటీ ట్రీట్ మెంట్. అయితే ప్రతిసారీ సబ్బు వాడకూడదు. కేవలం నీటితో కడగాలి. గంటకోసారి నీటితో కడగడం సాధ్యం కానప్పుడు ముఖం మీద నీటిని చిలకరించి టిష్యూ పేపర్ తో తుడిస్తే సరిపోతుంది.

Benevolent Shipping Pvt. Ltd.
   
   
  @ 2009 Telugu Theater Designed and Powered by